PDPL: ధర్మారం మండలం సెర్ప్ కార్యాలయంలో నూతన ఏపీఎంగా ఎస్.నర్సమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏపీఎంగా పనిచేస్తున్న డి. పోచం జిల్లా డీఆర్‌డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జిల్లా డీఆర్‌డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్. నర్సమ్మ ధర్మారం మండలం సెర్ప్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
నూతన ఏపీఎం ఎంపిక


