BPT: వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కేపాల్ కాలనీ, విజయనగర్ కాలనీలలో పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా అంగన్వాడీ వేడుకలు నిర్వహించారు. సమతుల్య పౌష్టికాహారంతోనే పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, తల్లుల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతాయని సెక్టార్ సూపర్‌వైజర్ సజ్జా లీలావతి అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే పోషక విలువల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
వేటపాలెంలో అంగన్వాడీ ఉత్సవం


