హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో రూ.58.60 లక్షల అభివృద్ధి పనులు

కృష్ణా: మచిలీపట్నం 22వ డివిజన్ బందరు కోట రైల్వే గేట్ వద్ద రూ.30 లక్షలతో చేపట్టనున్న బాంబే కెనాల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.28.60 లక్షలతో ELSR ట్రావెలర్స్ బంగ్లా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, DCMS ఛైర్మన్ బండి రామకృష్ణ, బీజేపీ నాయకులు పంతం గజేంద్ర శంకుస్థాపన చేశారు.