W.G: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవితాలే కాక కుటుంబ వ్యవస్థ కూడా చిన్నా భిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్


