హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కేసులకు ఎవరూ భయపడొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ATP: కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడిపత్రిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కుటుంబం ఎలాంటి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేశారు.