NTR: జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామ నడిబొడ్డున రహదారి అధ్వానంగా మారి ప్రమాదాలకు కారణమవుతోందని CPM నాయకులు ఆరోపించారు. గుంతలు ఏర్పడి, వర్షం కురిసినప్పుడు అవి కనిపించక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, సుధాకర్ అన్నారు. గ్రామస్తులతో కలిసి బుధవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెవుటూరులో మరమ్మతులకు నోచుకోని రోడ్డు


