విజయనగరం మండలం దుప్పాడలో ‘పల్లె పండుగ 3.0’ ద్వారా చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. అలాగే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలనేదే కూటమి లక్ష్యమని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన


