సత్యసాయి: పులివెందుల నుంచి పెనుకొండ వెళ్తున్న దారిలో అమ్మకంపల్లి వద్ద ఉన్న టమోటా మార్కెట్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండి వద్ద రైతులు, హమాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట సాగుకు అవుతున్న పెట్టుబడి, దిగుబడి వివరాలను ఆరా తీశారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు, రవాణా, హమాలీ ఖర్చులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టమోటా మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి సవిత


