ATP: SKUను పర్యావరణహిత, శక్తి సామర్థ్యవంతమైన హరిత క్యాంపస్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. PM-USHA ప్రాజెక్టు నిధులతో వర్సిటీలో ఏర్పాటు చేయనున్న 499 కిలోవాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వైస్ ఛాన్సలర్ జ్యోతి కుమార్ భూమి పూజ నిర్వహించారు. వర్సిటీ హరిత క్యాంపస్‌లో విద్యుత్ ఏర్పాటుకు రూ. 3,76,70,000 కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
SKU అభివృద్ధిలో మరో కీలక అడుగు!


