హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు సదుం విద్యార్థి

CTR: రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సదుం ఎంజేపీ రెసిడెన్షియల్ విద్యార్ధి ఎంపికయినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు బుధవారం తెలిపారు. కాలేజీలో సీనియర్ బైపీసీ చదువుతున్న వినయ్ కుమార్SGF ఆధ్వర్యంలో వడమాలపేటలో జరిగిన అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో ప్రథమ స్థానం పొంది, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనున్నట్లు ఆయన చెప్పారు.