TPT: తిరుపతి బయోట్రిమ్ అటవీ బీట్ ఆఫీసర్ జి.శంకరయ్య ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా, ఆయన సేవలను అభినందిస్తూ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ శంకరయ్య, దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా వారికి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. శంకరయ్య గారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో సాగాలని జేబీ శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అటవీ బీట్ ఆఫీసర్ ఉద్యోగికి విరమణ కార్యక్రమం


