హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

KRNL: ప్రమాదవశాత్తు మృతి చెందిన YCP నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు మాజీ MLA సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 1,2026 నుంచి ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. పార్టీ గుర్తింపు కార్డు తప్పనిసరి అయినప్పటికీ, కార్డు కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.