NTR: పరిటాల గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మార్త శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు బుధవారం పరామర్శించారు. డీఎస్సీ అక్రమ నియామకాలపై నిరసనలో అరెస్ట్ అయిన శ్రీనివాసరావుకు పార్టీ అండగా ఉంటుందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మార్త కుటుంబానికి జగన్మోహనరావు పరామర్శ


