AKP: కోటవురట్ల పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ. 24 కోట్ల రుణాలను అందజేసినట్లు ఛైర్మన్ వేచలపు జనార్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక పీఏసీఎస్ మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో 871 మంది రైతులకు 1,644 యూరియా బస్తాలు, 200 మంది రైతులకు డీఏపీ అందజేశామన్నారు. త్వరలో మరో 25 టన్నుల యూరియా వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు రూ. 24 కోట్లు రుణాలు


