హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో ట్రాక్టర్ల నడిపిన మంత్రి సవిత

KDP: సీఎం చంద్రబాబు మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవానికి మద్దతుగా పులివెందులలో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా మంత్రి సవిత, బీటెక్ రవి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మంత్రి సవిత ట్రాక్టర్ నడిపారు. ఈ ర్యాలీ వెంబడి రైతులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.