PLD: రొంపిచర్ల(M) వీ.రెడ్డిపాలెం పీ.ఎం.శ్రీ ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హైత్మాదేవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రవి నాయక్ తెలిపారు. ఈ నెల 27న వశిష్ట జూనియర్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఆమె ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించింది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థిని


