హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - షబ్బీర్ అలీ

KMR: కళాభారతిలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా–2026లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని ప్రసంగించారు. రైతుల సంక్షేమం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, జేసీ విక్టర్ పాల్గొన్నారు.