హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లక్కవరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

ELR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై జబ్బీర్ పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. పాఠశాలలో ఇప్పటికే ఉన్న 35 సీసీ కెమెరాలు ఎన్నికల నిఘాకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు.