హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదవులు పోయినా ప్రజల్లోనే ఉండాలి: శ్రీదేవమ్మ

KRNL: పదవులు ముగిసినా ప్రజలతో నాయకుల అనుబంధం కొనసాగాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. వెల్దుర్తిలో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మాజీ ఎంపీపీలు బొమ్మన సరళ, లక్ష్మీదేవమ్మలు మండల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు.