హైదరాబాద్: 28°C
క్రీడలు

దేశం కోసం పతకం గెలిస్తే.. ఆన్‌లైన్‌లో వేధింపులు

ఆసియా గేమ్స్ లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించిన ఆన్సీ సోజన్‌కు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురయ్యాయి. ఆమె రూపం, అలంకరణపై కొందరు సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'నా కష్టాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించొద్దు' అని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడలపై అవగాహన లేనివారే ఇలా మాట్లాడుతున్నారని ఆమె పేర్కొంది.