వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ మెరుపు సెంచరీతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 65 బంతుల్లో 9 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో సెంచరీ సాధించాడు. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తు బౌండరీల వర్షం కురిపించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 18 ఓవర్లలో విండీస్ జట్టు 147/1 పరుగులతో ఉంది.
క్రీడలు
క్యాంప్‌బెల్ విధ్వంసకర శతకం


