హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీపీపీ విధానంలో నూతన మున్సిపల్ కార్యాలయం

GNTR: తెనాలిలో పీపీపీ విధానంలో వాణిజ్య సముదాయం, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి ప్రీ-బిడ్ ఇంటరాక్షన్ సమావేశం బుధవారం నిర్వహించారు. కమిషనర్ రామ అప్పల నాయుడు పాల్గొని ప్రాజెక్టు వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ, సాంకేతిక అంశాలపై సంస్థల ప్రతినిధులతో చర్చించారు. పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.