CTR: చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తున్నట్లు ICDS-CDPO రాజేశ్వరి పేర్కొన్నారు. పుంగనూరులో BDకాలనీ సచివాలయం పరిధిలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తర్వాత సేవలందిస్తున్న అంగన్వాడి సిబ్బందిని కూటమి నాయకులు అభినందిస్తూ సన్మానించి PM చిత్రపటాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలను సన్మానించిన కూటమి నేతలు


