ఆసియా గేమ్స్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల 60 కేజీల విభాగంలో బాక్సర్ ప్రియా ఘంఘాస్ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రియా చైనాకు చెందిన బాక్సర్ చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. కాగా, పురుషుల 90 కేజీల విభాగంలో బాక్సర్ కపిల్ పోఖరియా కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.
క్రీడలు
బాక్సింగ్‌లో భారత్‌కు మరో కాంస్యం


