హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి'

SKLM: పెన్షనర్లకు రావాల్సిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆమదాలవలస శాఖ అధ్యక్షుడు సిమ్మ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక STO కార్యాలయ ఆవరణలో బుధవారం సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.