హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సభ భోజన ఏర్పాట్ల పరిశీలన

అన్నమయ్య: చిన్నమండెం మండలం కేసాపురం సమీపంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేయనున్న భోజన ఏర్పాట్లను బుధవారం టీడీపీ నాయకుడు మౌర్య రెడ్డి పరిశీలించారు. భోజన వసతి, ప్రదేశం, ఇతర ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించి, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.