హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి'

ప్రకాశం: నిర్మాణా రంగంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాదిమంది కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని మార్కాపురం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. ఏఎల్వో కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి వినతిపత్రం సమర్పించారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.