NRPT: మాగనూరు మండలం గజరందొడ్డి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సీహెచ్. ప్రియాంక సందర్శించారు. హెచ్‌ఎం వెంకటేశ్‌ను పాఠశాల నిర్వహణ, విద్యార్థుల వివరాలతో పాటు మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ ప్రసన్నను అడిగి భోజన నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలోని వివరాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు హెచ్‌ఎం తెలిపారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన కలెక్టర్


