JGL: రాయికల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నాబార్డు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సహకారంతో వరిలో విత్తనోత్పత్తిపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కేఎన్ఎం-1638 రకం విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు డాక్టర్ తిరుపతి వెల్లడించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక నుంచి పంట నిర్వహణ, తెగుళ్ల నివారణ, శాస్త్రీయ నిల్వ పద్ధతుల వరకు పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరించారు.
తెలంగాణ
వరిలో విత్తనోత్పత్తిపై అవగాహన


