హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణం'

NDL: శ్రీశైలం ముంపు బాధితులకు జీఓ.98 అమలు చేసి వెంటనే న్యాయం చేయాలి, లేకపోతే ఆత్మహత్యలే శరణం అని నిర్వాసితులు నాగేంద్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నంది కొట్కూరులో వారు చేపట్టిన నిరవధిక దీక్షలు నేటికీ 189వ రోజుకు చేరాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కడుపుమాడ్చుకొని రోడ్డుపై దీక్షలు చేస్తున్న, హామీలిచ్చిన నాయకులు కనికరం చూపడం లేదన్నారు.