NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలు, శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఎస్సైలు సుబ్బరాజు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... విద్యార్థుల ర్యాగింగ్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం


