సత్యసాయి: చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ సహాయకులుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకుడు వీరయ్య చేతుల మీదుగా పత్రాలు అందించారు. ఎంపికైన వారికి బాలకృష్ణ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు


