హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా సురేందర్

KMM: తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం నగరానికి చెందిన గుంటి సుందర్ ఎన్నికయ్యారు. సురేందర్ 15 ఏళ్లుగా జిల్లా అధ్యక్షుడిగా ఉండి జాగృతిని బలోపేతం చేసినందుకు ఆయనకు కీలక బాధ్యతలు దక్కాయి. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యత నిర్వర్తించి ప్రజలకు జాగృతిని మరింత చేరువ చేస్తానని సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.