హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలువాయిలో ఎన్నికలు వాయిదా

NLR: వెంకటగిరిలో పోలేరమ్మ జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలంలోని పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లా అంతట గురువారం నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఈ మూడు మండలాల్లో అక్టోబర్ మూడవ తేదీన శనివారం ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు.