W.G: అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే పోషకాలను సరైన పరిమాణంలో గర్భిణులు, తల్లులకు అందజేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తాడేపల్లిగూడెం 19వ వార్డులో అంగన్వాడీ ఉత్సవ్‌ను పరిశీలించారు. కేంద్రాల్లో పోషకాహారం సక్రమంగా అందుతోందా అని తల్లులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో PD శ్రీలక్ష్మి, CDPO సరస్వతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఆఫీసర్


