AKP: పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు పలికారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల సేవలందించిన ఎన్.ఫణిదత్తు, ఏ.కోడూరు స్టేషన్‌లో 37 ఏళ్లు పనిచేసిన అబ్దుల్ రెహమాన్‌ను అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా వారి సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు ఘనంగా వీడ్కోలు


