VKB: మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సేవా పక్వాడ'లో భాగంగా మైభారత్ వాలంటీర్ కైల సాయివర్ధన్ రెడ్డి బుధవారం లైబ్రరీ ఆవరణలో ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పేపర్, గోనె సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి'


