హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ప్రకాశం: పొదిలిలోని 5, 6 వార్డులో రూ. 20కోట్ల వ్యాయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు పనులకు బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదని, వార్డుల్లో కనీస వసతులు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పొదిలి పట్టణ ప్రజల తరపున సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.