హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండ బిట్రగుంట క్షేత్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు

NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆలయ ఛైర్మన్ శ్రీరాం మాల్యాద్రి దాతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.