హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులతోనే ఆరోగ్యం: కమిషనర్

కృష్ణా: పారిశుద్ధ్య కార్మికులతోనే పట్టణ ఆరోగ్యం ఆధారపడి ఉందని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది అనారోగ్యాల పాలవుతున్నారని, వారి సంపూర్ణం ఆరోగ్యానికి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.