AKP: యలమంచిలి పురపాలక సంఘంలో స్వచ్ఛతా హీ సేవ-2026లో భాగంగా బుధవారం సఫాయి మిత్రుల భద్రత, సంక్షేమంపై అవగాహన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సోమలింగపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి మోహన్ చక్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సఫాయి మిత్రుల భద్రత సంక్షేమంపై అవగాహన


