హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

ELR: జంగారెడ్డిగూడెం పేరంపేట రోడ్డులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్‌లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం ప్రత్యేక హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, తగిన సలహాలు, మందులు అందజేశారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం శ్రమించే కార్మికులు విధుల సమయంలో రక్షణ పరికరాలు ధరించాలన్నారు.