MNCL: నెన్నెల మండలం నందులపల్లికి చెందిన సందీప్ సింగ్ ఠాకూర్ వ్యవసాయ రంగంలో విశిష్ట ప్రగతి కనబరిచి ప్రశంసాపత్రం అందుకున్నారు. బుధవారం బెల్లంపల్లి కేవీకేలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం స్వీకరించారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతన్నలకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది.
తెలంగాణ
వ్యవసాయంలో విశిష్ట ప్రగతి..నెన్నెల రైతుకు ప్రశంసాపత్రం


