NZB: మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ అజయ్ పవర్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు


