హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రిసర్వేపై అవగాహన

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమ్మిస్తాపూర్ గ్రామంలో బుధవారం భూముల రిసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవెన్యూ అ. కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో భూములను కొలిచి హద్దులను నిర్ధారించనున్నట్లు తెలిపారు. రిసర్వే ప్రక్రియలో అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.