గుంటూరు జిల్లా పోలీసు శాఖలో 34, 41 ఏళ్ల సుదీర్ఘ సేవలందించిన ఎస్సై పీ. శ్రీనివాసరావు, హోంగార్డు ఎన్. వెంకటరత్నంకు ఎస్పీ వకుల్ జిందాల్ ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికారు. నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. కుటుంబ సభ్యుల సహకారాన్ని కూడా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఘన సన్మానం.. పదవీ విరమణ అధికారులకు వీడ్కోలు


