SKLM: ఆమదాలవలసలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శక్తి టీమ్ 2 ఇంఛార్జ్ అమ్మాజీ ఆధ్వర్యంలో బుధవారం ప్రయాణికులకు త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు కల్పించారు. అనుమానాస్పద లింకులు, అపరిచితుల సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండండి'


