NGKL: విద్యార్థులకు సురక్షిత, అనుకూల వాతావరణంలో విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. 124 మంది విద్యార్థులు చదువుతున్నారని, భవనం శిథిలమైందని గ్రామస్థులు కలెక్టర్‌కు తెలిపారు. పాఠశాల స్థలాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
స్కూల్‌ను పరిశీలించిన కలెక్టర్


