హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటేలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

MHBD: ముంబైలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 27 జరిగిన కరాటే టోర్నమెంట్‌లో తొర్రూరు పట్టణ కేంద్రంలోని శ్రీ నలంద పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా వారిని బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ పాలడుగుల రవీందర్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమని అన్నారు.