ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ MPTC పర్వీన్ సుల్తానా బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఇంటి వద్దే కుట్టు పని చేస్తూ స్వయం ఉపాధి పొందడంతోపాటు కుటుంబానికి ఆసరాగా నిలవొచ్చని తెలిపారు. ఉచిత శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: బెజ్జూర్‌లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం


